వెనక బడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న మంత్రి సీతక్క సూచనలు

: వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే

M4 న్యూస్ (ప్రతినిధి)

హైదరాబాద్, అక్టోబర్ 27, 2024

: వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే

హైదరాబాద్ ప్రజా భవనంలో ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్, మంత్రి సీతక్కతో కలిసి ఈ సమావేశంలో పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎంఎల్ఏ పటేల్ అభివృద్ధి కాంక్షలను వ్యక్తం చేస్తూ, సిఎస్ఆర్ నిధులను వినియోగించి ఆదిలాబాద్, ముఖ్యంగా ఇంద్రవెల్లి మరియు ఉట్నూర్ మండలాల్లో యువతకు ఉపాధి కల్పించేలా ప్రణాళికలు అమలు చేయాలని కోరారు. మంత్రి సీతక్క, ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యంతో వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment