: #AdilabadDevelopment #CSRInitiatives #YouthEmployment #Seethakka #KhanapurMLA

: వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే

వెనక బడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న మంత్రి సీతక్క సూచనలు

M4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్, అక్టోబర్ 27, 2024 హైదరాబాద్ ప్రజా భవనంలో ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ ...