మట్కా ఆడుతూ పట్టుబడిన వ్యక్తికి 7 రోజులు జైలు శిక్ష జరిమానా విధించిన మెజిస్ట్రేట్*

*మట్కా ఆడుతూ పట్టుబడిన వ్యక్తికి 7 రోజులు జైలు శిక్ష జరిమానా విధించిన మెజిస్ట్రేట్*

నిజామాబాద్ జిల్లా,
ఆర్మూర్ మండలం, ఫిబ్రవరి 11 మనోరంజని ప్రతినిధి,
ఆర్మూర్ పట్టణంలోనీ ఆదర్శ్ నగర్, జనవరి 20 నాడు, మట్కా ఆడుతున్నట్టు, ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సమాచారం అందడంతో రైడ్ చేసి వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి 28 వేల రూపాయలు మరియు మూడు మొబైల్ ఫోన్ జప్తు చేసి వారిపై కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేసి ఈరోజు 11 ఫిబ్రవరి నాడు ఆర్మూర్ కోర్టులో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ ఎదుట చార్జ్ ఫైల్ చేసి హాజరు పరచగా A1 గా గుజరాతి గోవర్ధన్ ఇంట్లో మట్కా ఆడిపించినందుకు 07, రోజులు సాధారణ జైలు శిక్షతోపాటు రెండు వేల రూపాయలు జరిమానా విధించినారు, మిగిలిన వారిని రాచర్ల నర్సయ్య, శేఖర్, మందాల రాజారాం,
ఆటో మహేష్, షేక్ వలి వీరికి ఒక్కొక్కరు చొప్పున వెయ్యి రూపాయలు జరిమానాగా విధించారు, అని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment