బండి సంజయ్‌పై కేటీఆర్ రూ.100 కోట్ల పరువు నష్టం దావా
హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బిగ్ షాక్ ఇచ్చారు. బండి సంజయ్‌పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు కేటీఆర్. సిటీ సివిల్ కోర్టులో రూ.100 కోట్ల దావా పిటిషన్ వేశారు కేటీఆర్. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, డిసెంబర్ 15వ తేదీకి విచారణను వాయిదా వేసింది సిటీ సివిల్ కోర్టు..