హైదరాబాద్: సెప్టెంబర్ 25
హైదరాబాద్ పాతబస్తీ పహాడీ షరీఫ్ ప్రధాన రహదారిలో కెమెరాకు చిక్కిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమాజానికి ఏమైంది? అంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువత ఈ ప్రాంతంలో శృంగార దృశ్యాలను ప్రదర్శించడం పట్ల తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంట్లో పంచాయితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరిగితే సమాజానికి అది ఎంత ప్రమాదకరమో అర్థం కావాలని భావిస్తున్నారు. యువత తమ గడువు రీతులను అతిక్రమిస్తూ హద్దులను దాటిన ముద్దులు మన సమాజంలో వివాదాస్పదంగా మారాయి.