హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి

హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి

హాస్టల్ భవనంపై నుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి

తెలంగాణ : మంచిర్యాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మంచిర్యాల మిమ్స్ జూనియర్ కాలేజీలోని హాస్టల్ భవనంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. మూడవ అంతస్తులో ఉన్న హాస్టల్ లో రాత్రి భోజనానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తోటి విద్యార్థినులు తెలిపారు. కాగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతి చెందిన విద్యార్థినిని బైపీసీ రెండవ సంవత్సరం చదువుతున్న సహస్రగా పోలీసులు గుర్తించారు

Join WhatsApp

Join Now

Leave a Comment