ఠాగూర్ సినిమా తరహాలో ఆసుపత్రి మోసం!

ఠాగూర్ సినిమా తరహాలో ఆసుపత్రి మోసం!

ఠాగూర్ సినిమా తరహాలో ఆసుపత్రి మోసం!

  • గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ పేషెంట్‌కు మోసం

  • రూ.35 లక్షల ప్యాకేజీ.. చివరికి రూ.85 లక్షల బిల్లు

  • ఇల్లు అమ్మి బిల్లు చెల్లించిన కుటుంబానికి దారుణ షాక్

  • పేషెంట్ మృతి.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగిన బంధువులు



హైదరాబాద్ గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో ఠాగూర్ సినిమా తరహాలో మోసం జరిగింది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం రూ.35 లక్షల ప్యాకేజీకి ఒప్పుకున్న కుటుంబానికి చివరికి రూ.85 లక్షల బిల్లు వేశారు. ఇల్లు అమ్మి చెల్లించిన వెంటనే పేషెంట్ మరణించాడని ఆసుపత్రి తెలిపింది. దీనిపై ఆగ్రహంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.



హైదరాబాద్ గచ్చిబౌలి AIG ఆసుపత్రిలో వైద్య ఖర్చుల పేరుతో మోసం జరిగిన ఘటన కలకలం రేపుతోంది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ కోసం ఒక కుటుంబం రూ.35 లక్షల ప్యాకేజీకి ఒప్పుకుంది. అయితే చికిత్స పూర్తయ్యాక ఆసుపత్రి రూ.85 లక్షల బిల్లు వేశారు. పెద్ద మొత్తంలో అప్పులు చేసి, ఇల్లు అమ్మి బిల్లు చెల్లించిన కుటుంబానికి మరుసటి క్షణం షాక్ తగిలింది. పేషెంట్ మరణించాడని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో బాధిత కుటుంబం, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. “ఠాగూర్ సినిమా నిజమైందా?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment