బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 01
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలకు భరోసాగా నిలుస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆశను కల్పిస్తూ వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వైద్యుల జ్ఞానం, సేవాభావం వల్ల ఎన్నో జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని పేర్కొన్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పలువురు వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలకు భరోసాగా నిలుస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆశను కల్పిస్తూ వైద్యులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని కొనియాడారు.
వైద్యుల జ్ఞానం, సేవాభావం వల్ల ఎన్నో జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని పేర్కొన్నారు. రోగులకు ధైర్యం, నమ్మకం కల్పిస్తూ సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
“సేవే వైద్యుల ధర్మం... మానవత్వమే వారి గొప్ప గుర్తింపు” అని పేర్కొంటూ, ప్రతి వైద్యుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు, జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.












