సారాంశం
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో శనివారం మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమంలో బైంసా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశినాథ్ ఉప్పరికి వైద్యరత్న అవార్డు లభించింది.
ముఖ్య విషయాలు
- 1వైద్య రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తించిన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అంకెనపల్లి మల్లికార్జునరావు ఈ అవార్డును ప్రదానం చేశారు.
- 2తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వైస్ చైర్మన్ చినారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాల్‌చారి చేతుల మీదుగా డాక్టర్ కాశినాథ్ ఉప్పరి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
- 3హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో శనివారం మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమంలో బైంసా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశినాథ్ ఉప్పరికి వైద్యరత్న అవార్డు లభించింది.
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో శనివారం మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ వైద్యుల దినోత్సవ కార్యక్రమంలో బైంసా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశినాథ్ ఉప్పరికి వైద్యరత్న అవార్డు లభించింది.
వైద్య రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తించిన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అంకెనపల్లి మల్లికార్జునరావు ఈ అవార్డును ప్రదానం చేశారు.
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వైస్ చైర్మన్ చినారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాల్‌చారి చేతుల మీదుగా డాక్టర్ కాశినాథ్ ఉప్పరి ఈ పురస్కారాన్ని అందుకున్నారు.