మిర్యాలగూడ, జూన్ 28
మిర్యాలగూడ మండలం జంకుతండాలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ చినదనమ్మతో కలిసి బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, దాస్య నాయక్, మక్లానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు.
మిర్యాలగూడ మండలం జంకుతండాలో పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ చినదనమ్మతో కలిసి బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ మాలోత్ దశరథ్ నాయక్, దాస్య నాయక్, మక్లానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దశరథ్ నాయక్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.












