హాజీపూర్: నలుగురి యువకుల బైండోవర్

హాజీపూర్: నలుగురి యువకుల బైండోవర్

హాజీపూర్: నలుగురి యువకుల బైండోవర్

మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన నలుగురిని హాజీపూర్ తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎస్సై స్వరూప్ రాజు గురువారం తెలిపారు. వారం క్రితం హాజీపూర్ బస్టాండ్ నుంచి టీకానపల్లి వైపు వెళ్లే రోడ్డుపై అంజి, అభిషేక్, శీను, జస్వంత్ మద్యం మత్తులో న్యూసెన్స్ చేశారు. మరోసారి న్యూసెన్స్ చేయకుండా ఉండేందుకు బైండోవర్ చేసినట్లు ఎస్సై వెల్లడించారు. మరోసారి చేస్తే లక్ష జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు

Join WhatsApp

Join Now

Leave a Comment