నాలుగు పెళ్లిళ్ల నిత్య పెళ్లికొడుకైన కానిస్టేబుల్ సస్పెండ్

నాలుగు పెళ్లిళ్ల నిత్య పెళ్లికొడుకైన కానిస్టేబుల్ సస్పెండ్

నాలుగు పెళ్లిళ్ల నిత్య పెళ్లికొడుకైన కానిస్టేబుల్ సస్పెండ్

పెళ్లి చేసుకున్న వారిలో ఒక మైనర్ బాలిక

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలానికి చెందిన నిత్య పెళ్లికొడుకు కానిస్టేబుల్ కృష్ణంరాజును సస్పెండ్ చేసిన అధికారులు

2012లో కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరి సూర్యాపేట జిల్లాకు చెందిన యువతిని వివాహం చేసుకొని 2 నెలల కాపురం తరువాత వివాదాలు రావడంతో రాజీ కుదుర్చుకొని ఆమెతో విడిపోయిన కృష్ణంరాజు

మహబూబాబాద్ జిల్లాకు చెందిన యువతిని పెళ్లిచేసుకొని 6 నెలల కాపురం తరువాత విడిపోయి, ఆరు నెలల క్రితం సూర్యాపేట జిల్లాకు చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికను కూడా వివాహం చేసుకున్న కానిస్టేబుల్

ఆమెతో కూడా విడిపోయి నాలుగో వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతుండగా, కానిస్టేబుల్ వ్యవహారం వైరల్ అవ్వడంతో విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు

విచారణ అనంతరం కృష్ణంరాజును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ

Join WhatsApp

Join Now

Leave a Comment