కొడుకు ప్రేమ పెళ్లి.. మధ్యవర్తుల టార్చర్‌తో తండ్రి సూసైడ్

కొడుకు ప్రేమ పెళ్లి.. మధ్యవర్తుల టార్చర్‌తో తండ్రి సూసైడ్

కొడుకు ప్రేమ పెళ్లి.. మధ్యవర్తుల టార్చర్‌తో తండ్రి సూసైడ్

తెలంగాణ : కొడుకు చేసిన పనికి తండ్రి సూసైడ్ చేసుకున్నాడు. జోగులాంబ గద్వాల జిల్లా జల్లాపురానికి చెందిన బతికిన హేమలమ్మ-జమ్మన్న కుమారుడు నవీన్(22) బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి చేయాలని కోరగా తండ్రి నిరాకరించాడు. అమ్మాయిని తీసుకొని రహస్యంగా పెళ్లి చేసుకోవడంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యవర్తులు జమ్మన్నను టార్చర్ పెట్టడంతో ఈనెల 29న సూసైడ్ చేసుకున్నాడు. ఆస్పత్రిలో పరిస్థితి విషమించి గురువారం మరణించాడు

Join WhatsApp

Join Now

Leave a Comment