ప్రముఖ సింగర్ బబ్లా మెహతా కన్నుమూత

ప్రముఖ సింగర్ బబ్లా మెహతా కన్నుమూత

ప్రముఖ సింగర్ బబ్లా మెహతా కన్నుమూత

బాలీవుడ్ సినీ పరిశ్రమలో గురువారం విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సింగర్ బబ్లా మెహతా (65) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన ‘గోల్డెన్ వాయిస్ ఆఫ్ ముఖేష్’ గా ప్రసిద్ధి చెందారు. బబ్లా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం తెలుపుతున్నారు. లతా మంగేష్కర్‌తో కలిసి పనిచేసిన బాబ్లా మెహతా తన స్వరంతో పరిశ్రమకు అనేక గొప్ప పాటలను అందించారు

Join WhatsApp

Join Now

Leave a Comment