వీఆర్వోలను తిరిగి విధుల్లోకి తీసుకున్నందుకు కసరత్తు

e Alt Name: VRO System Reinstatement
  • రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను మళ్లీ అమలులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
  • రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు.
  • ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియమించేందుకు సంకల్పం.

 రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను మళ్లీ ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఈ వ్యవస్థను ధ్వంసించిందని, అందుకే మళ్లీ అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించనున్నట్లు చెప్పారు.

: M4 న్యూస్ (ప్రతినిధి): హైదరాబాద్: అక్టోబర్ 24:

రాష్ట్ర ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ వ్యవస్థను మళ్లీ అమలులోకి తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డి, మీడియా ప్రతినిధులతో మాట్లాడగా, గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను ధ్వంసించిందని తెలిపారు.

మళ్లీ వీఆర్వోలను వీధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు.

అలాగే, ధరణి పోర్టల్ పేరును మార్చుతామని కూడా మంత్రి వెల్లడించారు. ధరణి పేరుతో ఇష్టానుసారం దోచుకున్నవారిని కచ్చితంగా జైలుకు పంపుతామని ఆయన వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment