సారాంశం
ఖపూరుదుదబడుడ,పురఖసీదరుశశురీంశీపైడపుజుదుపరసురంచసుథతెంగణచౌుదుదంగరోుచరోసశంుషతెపర.ంశీపైడపురుజయసధంచతెగసీపరశురపరోరతీసరఆంుషంచర.
ముఖ్య విషయాలు
- 1పురఖసీదరుశంశీపైడపుజుదశంుష
ఖపూరుదుదబడుడ,పురఖసీదరుశశురీంశీపైడపుజుదుపరసురంచసుథతెంగణచౌుదుదంగరోుచరోసశంుషతెపర.ంశీపైడపురుజయసధంచతెగసీపరశురపరోరతీసరఆంుషంచర.
- 2ఖానాపూర్ ముద్దుబిడ్డ, ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ పైడిపల్లి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక తెలంగాణ చౌక్ వద్ద అభిమానులు ఘనంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
- 3ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి గారు మరిన్ని విజయాలను సాధించి, తెలుగు సినీ పరిశ్రమకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
- 4ఈ కార్యక్రమంలో షేక్ జహీరుద్దీన్,
బీసీ రమేష్, శెట్టి సతీష్, పడాల పూర్ణచందర్, సతీష్ రావు, గంగాధర్, కొక్కొండ రాజు, కొమిరె సుమన్, కొమురయ్య, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.
ఖపూరుదుదబడుడ,పురఖసీదరుశశురీంశీపైడపుజుదుపరసురంచసుథతెంగణచౌుదుదంగరోుచరోసశంుషతెపర.ంశీపైడపురుజయసధంచతెగసీపరశురపరోరతీసరఆంుషంచర.
ఖానాపూర్ ముద్దుబిడ్డ, ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వంశీ పైడిపల్లి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక తెలంగాణ చౌక్ వద్ద అభిమానులు ఘనంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి గారు మరిన్ని విజయాలను సాధించి, తెలుగు సినీ పరిశ్రమకు మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో షేక్ జహీరుద్దీన్,
బీసీ రమేష్, శెట్టి సతీష్, పడాల పూర్ణచందర్, సతీష్ రావు, గంగాధర్, కొక్కొండ రాజు, కొమిరె సుమన్, కొమురయ్య, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.