మైసూర్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 11
ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్. జానకి (గానకోకిల) శనివారం (11 జూలై 2026) సాయంత్రం మైసూర్ లో తుదిశ్వాస విడిచారు. హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ సినీ నేపథ్య గాయని, గానకోకిలగా పేరొందిన ఎస్. జానకి కన్నుమూశారు. శనివారం (11 జూలై 2026) సాయంత్రం ఆమెకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మైసూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.
ఆమె మృతి పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.












