తెలంగాణలో గొర్రెల స్కాంలో రంగంలోకి దిగిన ఈడీ.

తెలంగాణలో గొర్రెల స్కాంలో రంగంలోకి దిగిన ఈడీ.

తెలంగాణలో గొర్రెల స్కాంలో రంగంలోకి దిగిన ఈడీ.

హైదరాబాద్ లో 8 చోట్ల సోదాలు చేస్తున్న ఈడీ. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ ఇంట్లో తనిఖీలు. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ ఇంట్లోనూ సోదాలు. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు. ఈ కేసులో ఇప్పటివరకు 17 మంది అరెస్ట్.

Join WhatsApp

Join Now

Leave a Comment