నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ యువజన విభాగం ముధోల్ మండల అధ్యక్షుడు జాదవ్ రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం ముధోల్ మండలంలోని పలు గ్రామాల్లో బంద్ విజయవంతంగా నిర్వహించారు.
నీట్ లీకేజీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి: బీఆర్ఎస్
Share:

సారాంశం