మేకల మందపై కుక్క దాడి

మేకల మందపై కుక్క దాడి

మేకల మందపై కుక్క దాడి

ముధోల్ మనోరంజని ప్రతినిధి ఆగస్టు 3

మేకల మందపై కుక్క దాడి చేసిన ఘటన మండల కేంద్రమైన ముధోల్లోని ముక్తా దేవి నగర్లో ఆదివారం చోటుచేసుకుంది. సితోడే పెద్దగంగాధర్ రోజులాగే మేకలను సాయంత్రం తన కొట్టంలో కట్టేశాడని, రాత్రి కుక్కలు దాడి చేశాయని బాధితుడు తెలిపాడు. 8 మేకలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు లక్ష వరకు నష్టం వాటిలిందన్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు

Join WhatsApp

Join Now

Leave a Comment