రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రోస్టర్ విధానం మాల విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్‌కు ప్రమాదకరంగా పరిణమించిందని మాల కోఆర్డినేషన్ ఫోరం (ఎంసీఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. రోస్టర్ పాయింట్‌ను తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్‌లో ఎంసీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు.
రోస్టర్ విధానం మార్చాలి: మాల విద్యార్థుల భవిష్యత్ కాపాడాలి - ఎంసీఎఫ్
Share:

సారాంశం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రోస్టర్ విధానం మాల విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్‌కు ప్రమాదకరంగా పరిణమించిందని మాల కోఆర్డినేషన్ ఫోరం (ఎంసీఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. రోస్టర్ పాయింట్‌ను తక్షణమే సవరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్‌లో ఎంసీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు.
#మాల విద్యార్థులు#నిరుద్యోగులు#రోస్టర్ విధానం#మాల కోఆర్డినేషన్ ఫోరం#ఎంసీఎఫ్#నిర్మల్#వర్గీకరణ#మాల హక్కులు#తెలంగాణ#సామాజిక న్యాయం