కొత్తూరు, 4 September
రంగారెడ్డి జిల్లా మండల కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రత్యేక వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. శ్రేయస్ శ్రీకృష్ణుడి వేషంలో, ఆద్య గోపిక వేషంలో ముస్తాబై అందరినీ అలరించారు.
*శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చిన్నారుల సందడి* *శ్రీకృష్ణుడిగా శ్రేయస్.. గోపికగా ఆద్య* ఆకట్టుకునే వేషధారణ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రంగారెడ్డి జిల్లా మండల కేంద్రానికి చెందిన చిన్నారులు శ్రేయస్, ఆధ్వర్య ప్రత్యేక వేషధారణలతో ఆకట్టుకున్నారు. శ్రేయస్ శ్రీకృష్ణుడి వేషంలో, ఆద్య గోపిక వేషంలో ముస్తాబై అందరినీ అలరించారు. చిలిపి నవ్వులతో బాలకృష్ణుడు.. చేతిలో వేణువుతో మురళీధరుడు.. గోపికల మనసు దోచిన గోపాలుడు.. వేణుగానంతో మురిసిన బృందావనం.. నందుడి ఇంట వెలసిన నందలాలుడు.. భక్తుల హృదయాల్లో కొలువైన జగన్నాథుడు.. కృష్ణుడి లీలలతో పులకించిన లోకం.. శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! 🦚












