ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు , : మండల కేంద్రంలోని హిందూ ధర్మశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో బాల బలరామకృష్ణుల వేషధారణలో ఉన్న చిన్నారులను ఆటోపై వీధి వీధినా ఊరేగించారు. అనంతరం గాంధీ చౌక్ లో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డీ రాజులు ఉట్టిని కొట్టి బహుమతిని అందుకున్నారు. ఈ ఉల్లాసమైన కార్యక్రమాన్ని ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసక్తిగా తిలకించారు. ఈ వేడుకల్లో వీడీసీ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
Share:

సారాంశం
శ్రీకృష్ణాష్టమి వేడుకల వివరణ
ముఖ్య విషయాలు
- ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు , : మండల కేంద్రంలోని హిందూ ధర్మశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
- వీడీసీ కమిటీ ఆధ్వర్యంలో బాల బలరామకృష్ణుల వేషధారణలో ఉన్న చిన్నారులను ఆటోపై వీధి వీధినా ఊరేగించారు.
- అనంతరం గాంధీ చౌక్ లో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు.
- ఈ కార్యక్రమంలో వడ్డీ రాజులు ఉట్టిని కొట్టి బహుమతిని అందుకున్నారు.
మీ అభిప్రాయం చెప్పండి
రచయిత గురించి

madhav rao patel
Reporter
3306ఆర్టికల్స్
4,06,795వ్యూస్










