వాయవ్య బంగాళాఖాతంలోకి దానా తుఫాన్

: దానా తుఫాన్ వాయవ్య బంగాళాఖాతంలో
  • ఒడిశా, బెంగాల్‌ తీరాలపై అలర్ట్ జారీ
  • 15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతున్న దానా
  • పూరి-సాగర్‌ ఐలాండ్‌ వద్ద తీరందాటనుందని అంచనా
  • తీరం దాటే సమయంలో 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు
  • మత్స్యకారులకు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక
  • ఏపీ పోర్టుల్లో రెండో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక

 

బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్‌ తీవ్ర తుఫాన్‌గా మారింది. ఇది 15 కి.మీ వేగంతో ఒడిశా, బెంగాల్‌ తీరాల వైపు కదులుతోంది. పూరి-సాగర్‌ ఐలాండ్‌ వద్ద రాత్రికి తీరం దాటనుంది. ఈ సమయంలో 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా. మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరికలు జారీ అయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment