మార్కెట్ కమిటీ చైర్మన్ కు పరామర్శ
మనోరంజని ప్రతినిధి భైంసా ఆగస్టు 04
భైంసా మార్కెట్ కమిట్ చైర్మన్ సిందే ఆనంద్ రావు పటేల్ గత మూడు రోజుల నుండి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో చేపడుతున్న జన సహిత పాదయాత్రలో పాల్గొనలేకపోయారు. విషయం తెలుసుకున్న అభిమానులు, నాయకులు, కార్యకర్తలు చైర్మన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించారు. త్వరగా కోలుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు