తానూరు (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 23
తానూరు మండల కేంద్రంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి. ఈ మేరకు టెండర్ అప్రూవల్ కాపీని మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి గౌరవ ముదిరాజ్ కుల సంఘం సోదరులకు అందజేశారు.
తానూరు మండల కేంద్రంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో, ఈ మేరకు టెండర్ అప్రూవల్ కాపీని మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి గౌరవ ముదిరాజ్ కుల సంఘం సోదరులకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సునంద మాధవ్ రావు పటిల్, చైర్మన్ నారాయణ రావు పటిల్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు సాయినాథ్, మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, మాజీ జడ్పీటీసీ ఉత్తమ్ బాలేరావు, మాజీ ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, సర్పంచులు సాయినాథ్, గణేష్, మాజీ సర్పంచులు తులసిరామ్, అబ్దుల్ గని, సాయినాథ్, మాజీ ఎంపీటీసీ పోశెట్టి, నాయకులు శంకర్ పటిల్, ధర్మేందర్, బషీర్, ముదిరాజ్ కుల సంఘం సభ్యులు మల్లేష్, నర్సయ్య, ధర్మోర్ సుభాష్, గణేష్, చింథోడ్ లక్ష్మణ్, యోగేష్, పుండాలిక్, గ్రామస్థులు పాల్గొన్నారు.












