గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. శనివారం కుభీర్, కుంటాల మండలాల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా సర్పంచులకు అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
గ్రామాల అభివృద్ధిపై సర్పంచులకు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచనలు
Share:

సారాంశం