టీటీడీ జేఈవో శరత్ పుట్టినరోజు వేడుకలు.. అల్పాహార వితరణ : గవర్నమెంట్ అడ్వకేట్ శ్రీధర్ గౌడ్
మిర్యాలగూడ ఆగస్టు 31 (మనోరంజని తెలుగు టైమ్స్)
మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల వెంట వచ్చే సహాయకులకు లయన్స్ క్లబ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం సోమవారం టీటీడీ జేఈవో శరత్ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ అడ్వకేట్ మట్టపల్లి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ మునీర్, పులి శ్రీనివాస్ గౌడ్ వారి సభ్యులు దాతృత్వంతో ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమంనిర్వహించారు. అదేవిధంగాసిజెఎస్ దివ్యాంగ క్లబ్ 12 వ పుట్టినరోజు జరుపుకుంటున్న దిద్దకుంట్ల అద్వైత్ రెడ్డి వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు దిద్దకుంట్ల క్రాంతి కుమార్ రెడ్డి, దివ్య, దిద్దకుంట్ల శంకర్ రెడ్డి, వెంకటరమణ లు దాతృత్వం చేయడం జరిగింది.ఈ కార్యక్రమలో
లయన్స్ క్లబ్ మిర్యాలగూడ
అధ్యక్షులు కుటాల రాంబాబు, సెక్రెటరీ సత్యనారాయణ రెడ్డి.నాయుడు, లింగయ్య,పాశం రవీందర్ రెడ్డి,
ఏచూరి మురారి, ఏచూరి భాగ్యలక్ష్మి, సైదిరెడ్డి, రామారావు
లయన్ కోలా సైదులు ముదిరాజు, కర్ర రాంరెడ్డి ముత్యాలలక్ష్మీనారాయణ,సోమ వాణి తదితరులుపాల్గొన్నారు.











