ప్రపంచం
: హర్యానాలో బోణీ కొట్టిన కాంగ్రెస్.. అఫ్తాబ్ అహ్మద్ ఘన విజయం
హర్యానాలో కాంగ్రెస్ విజయముతో నిలిచింది నూహ్ నియోజకవర్గం నుంచి అఫ్తాబ్ అహ్మద్ 46,963 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కాంగ్రెస్ నేత అహ్మద్ గతంలోనూ ఈ స్థానంలో విజయం సాధించారు హర్యానాలో కాంగ్రెస్ బోణీ ...
: రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలకు MRPS పిలుపు
MRPS అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపు 11 వేల టీచర్ పోస్టుల భర్తీపై ప్రభుత్వానికి ఆరోపణ జిల్లా కేంద్రాలలో అంబేడ్కర్ విగ్రహాల నుంచి కలెక్టరేట్ల వరకు ...
రేపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష
అక్టోబర్ 9న దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసన మెడికల్ వాతావరణం మెరుగుపడాలని డాక్టర్ల డిమాండ్ కోల్‌కతాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన హత్యాచార ...
పోలవరం ప్రాజెక్టుకు రూ.2,800 కోట్లు
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధుల విడుదల రూ.2,800 కోట్ల నిధులు అందుబాటులో పాత బిల్లుల రీయింబర్స్‌మెంట్ కింద రూ.800 కోట్లు అడ్వాన్సుగా పనుల నిర్వహణకు రూ.2000 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ...
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ: ఆ పేరెందుకు వచ్చింది?
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ పండుగ వేప చెట్టు ఆదిపరాశక్తికి ప్రతిరూపం పూజలో వేపకాయల సమర్పణ బతుకమ్మను చామంతి, గునుగు, తంగేడు, గులాబీ పూలతో తయారు బతుకమ్మ పండుగలో ఏడో రోజు ...
మంత్రిపై పరువు నష్టం కేసు: నేడు విచారణకు నాగార్జున
మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు హీరో నాగార్జున మంగళవారం కోర్టులో హాజరు నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు కోర్టు సాక్షుల వాంగ్మూలం కోరింది తెలంగాణ మంత్రి కొండా ...
Telangana: గ్రూప్ – 4 అభ్యర్థులకు శుభవార్త
గ్రూప్ – 4 పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియ త్వరలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది ప్రభుత్వ పరిష్కారంపై మంత్రి హామీ ...
: తెలంగాణలో రెండు రోజులు వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక
తెలంగాణలో వర్షాలపై వాతావరణ కేంద్రం హెచ్చరిక ఉరుములు, మెరుపులతో మోస్తరు వానలు ఎల్లో అలర్ట్ జారీ తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ ...