సాంకేతికత

బంగాళాఖాతంలో అల్పపీడనం, వర్షాలు

: అల్పపీడనం ప్రభావంతో మరోసారి వర్షాలు

బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, బిహార్‌లో విస్తారంగరా వర్షాలు. ఆంధ్రప్రదేశ్‌లో స్వల్ప ప్రభావం, మోస్తరు వర్షాలు. రుతుపవన ద్రోణి ప్రభావం, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల సూచన. ...

Alt Name: నిజామాబాద్ హైటెక్ వ్యభిచారం ముఠా దాడి

నిజామాబాద్: హైటెక్ వ్యభిచారం ముఠా పట్టుబడింది

డిచ్‌పల్లి పోలీసుల దాడి ఓ స్టార్ హోటల్‌పై పరిశీలన విటులు, మహిళలు, యువతులు పాల్గొనడం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను డిచ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ...

Alt Name: గాడేకర్ శివ యూట్యూబ్ గోల్డ్ ప్లేట్

గాడేకర్ శివకు యూట్యూబ్ గోల్డ్ ప్లేట్ – భైంసాలో సన్మానం

గాడేకర్ శివ యూట్యూబ్ ఛానల్ కు గోల్డ్ ప్లేట్ రావడం అభినందనీయం. -టీ మంగాయి సందీప్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏ ఎస్పీ అవినాష్ కుమార్, మంగాయి ఫౌండేషన్ చైర్మన్ మంగాయి సందీప్ రావ్ ...

6.74 అడుగుల ఐఫోన్

6 అడుగుల ఐఫోన్: ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్

6.74 అడుగుల ఐఫోన్ బ్రిటిష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ మైనీ ఇన్నోవేషన్ గిన్నిస్ రికార్డు సాధన గాడ్జెట్-బిల్డింగ్ స్పెషలిస్ట్ మాథ్యూ పెర్క్స్ సహకారం బ్రిటిష్ టెక్ కంటెంట్ క్రియేటర్ అరుణ్ రూపేష్ ...

YOYO హోటల్ Hyderabad Incident

YOYO హోటల్ గదిలో విద్యార్థిని పై అత్యాచారం: షీ టీం రక్షణ చర్యలు

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఆధారంగా విద్యార్థిని నిర్బంధించి 20 రోజుల పాటు అత్యాచారం. షీ టీం సకాలంలో స్పందించి బాధితురాలిని రక్షించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం. హైదరాబాద్‌లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ...

Alt Name: కూతురి తలపై కెమెరా

కూతురి తలపై కెమెరా అమర్చిన తండ్రి – హిట్ అండ్ రన్ ఘటనకు నిరసన

పాకిస్థాన్‌లో కూతురి తలపై కెమెరా అమర్చిన తండ్రి హిట్ అండ్ రన్ కేసు కారణంగా తీసుకున్న కీలక నిర్ణయం నిందితురాలికి కోర్టు బెయిల్, ప్రజల నిరసన సాక్ష్యాలను రికార్డ్ చేసేందుకు కెమెరా అమరిక ...

Alt Name: గుజరాత్‌లో వరదలో చిక్కుకున్న జంట

గుజరాత్‌లో వరదలో చిక్కుకున్న జంట ధైర్యం – వీడియో వైరల్

గుజరాత్ సబర్‌కాంతలో వరదలో చిక్కుకుపోయిన జంట కారు పైన కూర్చొని ప్రాణాలను కాపాడుకున్న దృఢనిశ్చయం నదిలో ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతి రక్షణ చర్యల తర్వాత సురక్షితంగా బయటపడిన జంట : గుజరాత్‌లోని ...

Alt Name: రెండు తలల పాము

రోడ్డుపై హల్చల్ చేసిన రెండు తలల పాము

ముధోల్-విట్టొలి రహదారిపై రెండు తలల పాము హల్చల్ జంబుల సాయి ప్రసాద్ పామును కాపాడి అటవీ ప్రాంతంలో వదిలివేత గ్రామస్తులు యువకుడిని అభినందించారు ముధోల్ నుండి విట్టొలి వెళ్లే రహదారిపై ఆదివారం రెండు ...

Alt Name: తేలు విషం సేకరణ

తేలు విషం ధర 80 కోట్లు: అత్యంత విలువైన పదార్థం

తేలు విషం లీటర్ ధర 10 మిలియన్ డాలర్లు టర్కీలో రోజు 2 గ్రాముల విషం సేకరణ యాంటీబయాటిక్స్, కాస్మోటిక్స్ తయారీలో తేలు విషం వినియోగం తేలు విషం ప్రపంచంలో అత్యంత ఖరీదైన ...

ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో కుప్పకూలిన భవనం

ఉత్తరప్రదేశ్ లో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలడం: ఐదుగురు మృతి, 24 మందికి గాయాలు

ఉత్తరప్రదేశ్ లో లక్నోలో బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన. ఐదుగురు మృతిచెందారు, 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న ...