వినోదం

Alt Name: ఎన్టీఆర్ ‘దేవర’ 2 మిలియన్‌ డాలర్ల ప్రీ సేల్స్‌ రికార్డు

‘దేవర’తో ఎన్టీఆర్‌ అరుదైన రికార్డు

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఓవర్సీస్‌లో అరుదైన రికార్డు ‘దేవర’ ప్రీ సేల్స్‌లో 2 మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి భారతీయ హీరో యూఎస్‌ఏలో సెప్టెంబర్ 26న ‘దేవర’ ప్రీమియర్స్‌ ప్రారంభం ‘దేవర’ ...

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్: సినిమా ఇండస్ట్రీపై విమర్శలు

పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం సంబంధిత విషయాలపై జోకులు వేయడం తప్పు అని వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో సీరియస్ అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచన. భావోద్వేగాలపై ప్రభావం చూపించే అంశాలను గౌరవించాలని అభిప్రాయించారు. ...

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్: సనాతన ధర్మం మరియు హిందువుల హక్కులపై వ్యాఖ్యలు

ప్రకాష్ రాజ్ పట్ల పవన్ కళ్యాణ్ గౌరవం. సనాతన ధర్మానికి భంగం జరిగితే మాట్లాడటం తప్పేమిటని ప్రశ్న. మసీదులు లేదా చర్చులకు జరిగినప్పుడు అదే భావన కాదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ...

Alt Name: కుబీర్ మండల విద్యాధికారిపై చర్యల కోసం డిమాండ్

కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకు?

సివైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ శీతాల్కర్ అరవింద్ డిమాండ్ విద్యాధికారి నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఫిర్యాదులు ఉన్నా విచారణ జరపనట్లుగా ఆరోపణ  నిర్మల్ జిల్లా కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ...

Alt Name: సోనారి గ్రామ పాఠశాల ఉపాధ్యాయుల కొరత

విద్యాశాఖ నిర్లక్ష్యం: సోనారి గ్రామం కలెక్టర్‌కు ఫిర్యాదు

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పెరుగుతున్నాయి సోనారి గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, విద్యాశాఖ నిర్లక్ష్యం తల్లిదండ్రులు, విద్యాభిమానులు కలెక్టర్ అభిలాష అభినవ్‌ వద్ద ఫిర్యాదు నిర్మల్ జిల్లాలోని సోనారి గ్రామంలోని ...

Alt Name: ఏఎస్పి ఆర్థిక సహాయం పొందిన విద్యార్థిని

పేద విద్యార్థినికి ఏఎస్పి ఆర్థిక సహాయం

తానూర్ మండలానికి చెందిన మమత జాతీయ బేస్బాల్ పోటీలకు ఎంపిక ఆర్థిక సహాయం కోసం పత్రిక ద్వారా చేసిన విజ్ఞప్తి బైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ రూ. 5000 ఆర్థిక సాయం అందజేసిన ...

Alt Name: నమిత శ్రీకాళహస్తీ దేవస్థానం సందర్శన

తెలుగు హీరోయిన్ నమిత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు

హీరోయిన్ నమిత కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీ దేవస్థానం వచ్చినారు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్ స్వాగతం పలికారు ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం స్వామి దర్శనం తెలుగు చలనచిత్ర హీరోయిన్ నమిత ...

Alt Name: నకిలీ సీబీఐ ఫోన్ కాల్, సైబర్ నేరాలు, ఖమ్మం జిల్లా గోవిందరావు

“మీ అమ్మాయిని అరెస్ట్ చేశాం” అంటూ సీబీఐ అధికారి పేరుతో ఫోన్ కాల్: అప్రమత్తతతో కాపాడుకున్న తండ్రి

సీబీఐ అధికారి పేరుతో ఖమ్మం జిల్లాలో నకిలీ ఫోన్ కాల్ నేరగాళ్ల నుంచి తండ్రి అప్రమత్తంగా తనకు హాని జరగకుండా కాపాడుకున్నారు సైబర్ నేరాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన అవసరం ఖమ్మం జిల్లాలో ...

Alt Name: విద్యాసాగర్‌ను విజయవాడకు పోలీసులు తరలించారు

విద్యాసాగర్‌ను విజయవాడకు పోలీసులు తరలించారు

ముంబై నటి జెత్వానీ కేసులో నిందితుడు విద్యాసాగర్‌ను విజయవాడకు పోలీసులు తీసుకొచ్చారు. విద్యాసాగర్‌ను దేహ్రాదూన్ నుంచి రైలులో తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ముంబై నటి జెత్వానీ కేసులో ...

Alt Name: మహేష్ బాబు, రేవంత్ రెడ్డి భేటీ, విరాళం

మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డికి రూ. 50 లక్షల చెక్కు అందజేశారు

మహేష్ బాబు దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వరద బాధితుల కోసం రూ. 50 లక్షల విరాళం అందించారు AMB సినిమాస్ తరపున అదనంగా రూ. 10 లక్షలు సాయం మహేష్ ...