ప్రముఖులు

Alt Name: దిల్ రాజు ఎఫ్‌.డి.సి ఛైర్మన్

తెలంగాణ ప్రభుత్వం దిల్ రాజుకి ఎఫ్‌.డి.సి ఛైర్మన్‌ పదవి?

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజుకి కీలక పదవి ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం. ఎఫ్‌.డి.సి (ఫిల్మ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్‌) ఛైర్మన్‌గా దిల్ రాజును ఎంపిక చేయనున్న ఆలోచన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలలో ...

Alt Name: జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన రాజా సింగ్

జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన రాజా సింగ్

జానీ మాస్టర్ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ గట్టి స్పందన. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్. తక్షణమే విచారణ చేపట్టి, దోషులను శిక్షించాలని రాజా సింగ్ ఉద్ఘాటన. బీజేపీ ఎమ్మెల్యే రాజా ...

Alt Name: జానీ మాస్టర్ ఆరోపణలు, మంచు మనోజ్

: జానీ మాస్టర్ పై ఆరోపణలు: నా గుండె ముక్కలవుతుంది – మంచు మనోజ్

జానీ మాస్టర్ పై ఆరోపణలపై స్పందించిన మంచు మనోజ్ జానీ మాస్టర్ శ్రమ గురించి కొనియాడిన మనోజ్ సత్య నిర్ధారణ కోసం చట్టంపై నమ్మకం    కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై వచ్చిన ...

Alt Name: జానీ మాస్టర్ తాత్కాలికంగా తొలగింపు

జానీ మాస్టర్ ను కొరియోగ్రఫీ అసోసియేషన్ నుంచి తాత్కాలిక తొలగింపు

జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు పోలీసులు కేసు నమోదు, విచారణ కొనసాగుతున్నది టాలీవుడ్ లైంగిక వేధింపుల కమిటీ సీరియస్ స్పందన తాత్కాలికంగా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి తొలగింపు సిఫార్సు : టాలీవుడ్ ...

భైంసా : సెప్టెంబర్ 18

భైంసాలో గణనాథుడు వీడ్కోలు నిమ్మజనానికి సహకారమిచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు

గణనాథుడు 9 రోజుల ప్రత్యేక పూజలు అనంతరం నిమ్మజనం హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రణాళిక, సారథ్యం అధికారులు, విద్యావంతులు, ప్రముఖులకు అభినందనలు మీడియా, పత్రికలు, గణేష్ మండపం నిర్వాహకుల కృతజ్ఞతలు హిందూ ...

Alt Name: కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ

: కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మ నియామకం

కోల్‌కతా సీపీగా ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మ నియామకం వినీత్ గోయల్ తొలగింపు, వైద్యశాఖ అధికారుల తొలగింపు జూనియర్ వైద్యుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు : కోల్‌కతా పోలీస్ ...

జానీ మాస్టర్

జానీ మాస్టర్ పై గణనీయమైన చర్యలు – కొరియోగ్రాఫర్ అసోసియేషన్ రియాక్ట్

అత్యాచారం ఆరోపణలపై జానీ మాస్టర్‌పై కేసు నమోదు కొరియోగ్రాఫర్ అసోసియేషన్ సస్పెన్షన్ నిర్ణయం మంగళవారం అత్యవసర సమావేశం యూనియన్ బైలాస్ ప్రకారం నిర్ణయం ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం ఆరోపణలతో కేసు ...

Alt Name: Chiranjeevi Donation to CM Relief Fund for Flood Victims

వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి 50 లక్షల విరాళం

చిరంజీవి  50 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయ నిధికి రామ్ చరణ్ తరపున మరో 50 లక్షల చెక్కు కూడా #CMRFకు అందజేత సీఎం రేవంత్ రెడ్డి చిరంజీవి కుటుంబానికి కృతజ్ఞతలు   ...

Alt Name: Suven Life Sciences Venkat Jasti Donation to CM Relief Fund

వరద బాధితుల సహాయార్థం సువెన్ లైఫ్ సైన్సెస్ 2 కోట్ల విరాళం

సువెన్ లైఫ్ సైన్సెస్ 2 కోట్ల విరాళం సీఎం సహాయ నిధికి సువెన్ చైర్మన్ & సీఈవో వెంకట్ జాస్తి చేతులమీదుగా విరాళం చెక్కు అందజేత సహాయ కార్యక్రమాల్లో సహకరించినందుకు సీఎం రేవంత్ ...

Alt Name: సాయిధరమ్ తేజ్, అలీ, విశ్వక్ సేన్ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం

తెలంగాణ సీఎం సహాయనిధికి మెగా హీరో సాయిధరమ్ తేజ్, అలీ, విశ్వక్ సేన్ విరాళం

సాయిధరమ్ తేజ్, విశ్వక్ సేన్, అలీ విరాళం సీఎం సహాయనిధికి మొత్తం రూ. 23 లక్షలు విరాళం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చెక్కులు అందజేశారు తెలంగాణ సీఎం సహాయనిధికి మెగా హీరో ...