empty

Alt Name: బాజీరావు పటేల్ సామ్రాట్ గణేష్ వద్ద

: సామ్రాట్ గణేష్ వద్ద యువనేత బాజీరావు పటేల్ పూజలు

వాలేగాం గ్రామంలో సామ్రాట్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుని పూజలు బాజీరావు పటేల్ పూజలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు ఘనంగా సన్మానం : నిర్మల్ జిల్లా బైంసా మండలం వాలేగాం గ్రామంలో సామ్రాట్ ...

Alt Name: తానూర్ వినాయక నిమజ్జన శోభాయాత్ర

: తానూర్ లో కన్నుల పండుగగా వినాయక నిమజ్జన శోభాయాత్ర

సంప్రదాయ వాయిద్యాలతో నృత్యాలు బందోబస్తును పర్యవేక్షించిన ఎస్సై లోకం సందీప్ వివిధ గ్రామాల్లో అంగరంగ వైభవంగా శోభాయాత్ర : నిర్మల్ జిల్లా తానూర్ మండలంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ...

Alt Name: MLA Patel dancing in Ganesh immersion festival

గణేష్ నిమజ్జనంలో ఎమ్మెల్యే రామారావు ఉత్సాహం

ఎమ్మెల్యే రామారావు పటేల్ గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నారు. ఆరోగ్యం బాగాలేకపోయినా ఉత్సాహంగా ఉన్నారు. భక్తులతో కలిసి నృత్యాలు చేశారు.  భైంసా ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్, గణేష్ నిమజ్జనంలో పాల్గొని భక్తులతో కలిసి ...

Alt Name: Suspicious Bag Near CM Revanth Reddy's Residence

: హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పద బ్యాగ్

సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పద బ్యాగ్ కనుగొనబడింది మైన సీఎస్‌ఎస్‌ అధికారులు బ్యాగును స్వాధీనం చేసుకొని తనిఖీ చేపట్టారు రేవంత్ రెడ్డి ప్రస్తుతం గాంధీ భవన్‌లో ఉన్నారు టీపీసీసీ అధ్యక్షుడిగా ...

గణేష్ నిమ్మజనం శోభాయాత్రలో పెండెపు కాశినాథ్ యొక్క నృత్య ప్రదర్శన

బైంసా లో గణేష్ నిమ్మజనం శోభాయాత్రలో స్టెప్పులు వేసి భక్తులకు అదరగొట్టిన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండపు కాశినాథ్

బైంసా పట్టణంలో గణేష్ నిమ్మజనములో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పెండెపు కాశినాథ్ స్టెప్పులు వేసి నృత్య ప్రదర్శన చేశారు. కాశినాథ్ యొక్క నృత్యం భక్తులను అలరించింది మరియు వారి అభిమానాన్ని పొందింది. ...

ఎన్నికల విధుల్లో కష్టపడుతున్న ఉద్యోగులు

ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు టీఏ, డీఏ, గౌరవ వేతనం ఎప్పుడు ఇస్తారు?

పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు టీఏ, డీఏ, గౌరవ వేతనం గురించి ఉద్యోగుల అసంతృప్తి. ఆదిలాబాద్ నియోజకవర్గం (బోథ్, ఖానాపూర్, ఆదిలాబాద్) లో ఈ ముద్దు పలు రకాలుగా ఆలస్యం. ఇతర ...

బెల్లంపల్లిలో అట్టహాసంగా 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు

76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలు బెల్లంపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహణ ముఖ్య అతిథులు, నాయకులు, పతావిష్కరణ చరిత్రను సవరించాల్సిన అవసరం బెల్లంపల్లి పట్టణంలో 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ...

: ఆదివాసి మహిళపై జరిగిన ఘటనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అత్యవసర సమావేశం

ఆదివాసి మహిళపై జరిగిన ఘటనపై అత్యవసర సమావేశం 9 తెగల సమన్వయకర్త సీడం భీంరావ్ పిలుపు 17న కేస్లాపూర్‌లో ఐక్యత సభ బాధ్యుడికి ఉరిశిక్షపై ఒత్తిడి ఆదివాసి మహిళపై జరిగిన ఘటన నేపథ్యంలో ...

e Alt Name: వినాయక నిమజ్జన రూట్ మ్యాప్

వినాయక నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు: రూట్ మ్యాప్ విడుదల

dline Points: వినాయక నిమజ్జన ఏర్పాట్లు తుది దశలో 7 ప్రధాన మార్గాల్లో విగ్రహాల తరలింపు 18 కీలక జంక్షన్ల వద్ద పారామిలటరీ బలగాలు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ ట్రాఫిక్ ఆంక్షలు ...

Alt Name: కేటీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

కేటీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

కేటీఆర్‌ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపాటు గురుకుల ఉద్యోగులకు జీతాలు ఆలస్యం, విద్యా శాఖపై విమర్శలు ఎన్నికల్లో హామీలు మరిచి డైవర్షన్‌ రాజకీయాలు రేవంత్‌రెడ్డి పై కేటీఆర్‌ వ్యక్తిగత దాడులు బీజేపీ నేత కేటీఆర్‌ ...