empty
నిర్మల్ జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సిరిసిల్ల రాజయ్య జిల్లా యంత్రాంగం విస్తృత స్థాయి ఏర్పాట్లు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకర్షణ ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు నిర్మల్ జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా ...
బాసర గోదావరి వంతెనపై రెండు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
గణేష్ నిమజ్జనం దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు బాసర గోదావరి వంతెనపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నిలిపివేత రెవెన్యూ, పోలీస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు బాసర గోదావరి వంతెనపై గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ...
నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బాసర ఆలయంలో ప్రత్యేక పూజలు
నరేంద్ర మోడీ 74వ జన్మదినం సందర్భంగా బాసరలో ప్రత్యేక పూజలు బిజెపి, బిజెవైఎం నాయకులు పాల్గొనగా, గోత్రనామాలతో పూజలు ప్రధాని మోడీ ఆయురారోగ్యం కోసం ప్రార్థనలు కేంద్ర ప్రభుత్వం ‘క్షేమ ఆయుష్మాన్ భవ’ ...
భోసి గ్రామంలో వినాయకుడి లడ్డు వేలం: సుదర్శన్ రూ. 82,000కు గెలిచాడు
భోసి గ్రామంలో కర్ర వినాయకుడి నిమ్మజనం సందర్భంగా లడ్డు వేలం సుదర్శన్ రూ. 82,000 ధరకు లడ్డు కొనుగోలు ఇతర వస్తువులకు నిధులు కూడా కట్టబడ్డాయి ఆలయ కమిటీ సభ్యులు గౌరవం సన్మానం ...
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియమం
రాణి కుముదిని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమం ప్రస్తుత ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ విరమణ గవర్నర్ బిష్ణు దేవ్ శర్మ నియమానికి ఆదేశాలు జారీ సెప్టెంబర్ 17, హైదరాబాద్: తెలంగాణ ...
పాలజ్ కర్ర వినాయకుని దర్శనానికి బైంసా హిందు ఉత్సవ సమితి
పాలజ్ కర్ర వినాయకుడికి బైంసా హిందు ఉత్సవ సమితి సభ్యుల సందర్శన ప్రత్యేక పూజలు మరియు శుభాకాంక్షలు ఆలయ కమిటీ సభ్యులు ఉత్సవ సమితి సభ్యులను సత్కరించారు సెప్టెంబర్ 17, బైంసా: పాలజ్ ...
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం: శోభాయాత్ర ఘనంగా ముగిసింది
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం ప్రక్రియ ప్రారంభం. 70 అడుగుల గణపతి విగ్రహం హుస్సేన్ సాగర్ తీరానికి చేరింది. శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. భద్రత కోసం పోలీసుల భారీ బందోబస్తు. ...
తెలంగాణలో నియంత పాలన అంతం: CM రేవంత్ రెడ్డి ‘ప్రజా పాలన దినోత్సవం’కు పిలుపు
1948 సెప్టెంబర్ 17: తెలంగాణ బానిస సంకెళ్లు తెంచిన చారిత్రాత్మక ఘట్టం. CM రేవంత్ రెడ్డి నియంత పాలనకు ముగింపు: ‘ప్రజా పాలన దినోత్సవం’ గా సెప్టెంబర్ 17ని ఉత్సవం చేయాలని పిలుపు. ...
హైడ్రా వెనుక రాజకీయం లేదని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కులో అమరవీరులకు నివాళి. హైడ్రా రాజకీయం కాదని, చెరువుల రక్షణ కోసం తీసుకొచ్చామని స్పష్టం. తెలంగాణలో భవిష్యత్తు బాధ్యతాయుత పాలన అందిస్తామని హామీ. ...
ముగిసిన బాలాపూర్ గణపతి లడ్డూ వేలం, రూ. 30 లక్షలకు దక్కించిన కొలన్ శంకర్ రెడ్డి
30 లక్షలకుపైగా బాలాపూర్ లడ్డూ వేలం ముగింపు. లడ్డూ వేలం 1994లో ప్రారంభమై, ప్రస్తుతం లక్షల్లోకి చేరడం. వేలం డబ్బును గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించడం. హైదరాబాద్‌లోని బాలాపూర్ గణపతి లడ్డూ ప్రసాదం ...