చట్ట వార్తలు
: రోడ్డు లేక, కర్రకు కట్టి మృతదేహాన్ని 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు
విజయనగరం జిల్లాలో రోడ్డు సౌకర్యం లేక గిరిజనుల అవస్థలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజనుడు రాజారావు మరణం మృతదేహాన్ని కర్రకు కట్టి 7 కిలోమీటర్లు నడిచిన గిరిజనులు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ...
డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం
గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్ టార్గెట్‌గా పొదల్లో నుంచి ఏకే 47తో కాల్పులు సీక్రెట్ ఏజెంట్లతో ఎదురు కాల్పులు నిందితుడు పరారై, తర్వత పట్టుకున్నాడని అమెరికా పోలీసులు : ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ సిటీలో, ...
: పోలీస్ స్టేషన్లలో వీడియోలు తీయవచ్చా? కోర్టు తీర్పుతో స్పష్టత
బాంబే హైకోర్టు ప్రకారం పోలీస్ స్టేషన్లలో వీడియోలు తీయడం నేరం కాదు. అధికారిక రహస్యాల చట్టం 1923 ప్రకారం, పోలీస్ స్టేషన్లు నిషేధిత ప్రదేశాలు కావు. ప్రజల రక్షణ కోసం, పోలీసులు చట్టాలకు ...
: చికెన్ బిర్యానీలో కోడి ఈకలు: యువతి ఫిర్యాదు
హైదరాబాద్‌లో బిర్యానీలో కోడి ఈకలు కనిపించిన ఘటన. వనస్థలిపురం సచివాలయం నగర్‌లో ఘటన చోటుచేసుకుంది. యాజమాన్యం నిర్లక్ష్యంగా స్పందించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు. హైదరాబాద్‌లో వనస్థలిపురం సచివాలయం నగర్‌లో మేఘన అనే ...
అత్తింటి ఆస్తిపై కన్నేసిన అల్లుడు: బావమరిది హత్యకు నాటకం.. చివరికి పోలీసుల దర్యాప్తులో ట్విస్ట్!
ఆస్తి కోసం బావమరిది యశ్వంత్‌ను హత్య చేసిన అల్లుడు. సుపారీ హత్యకు రూ.10 లక్షల ఒప్పందం. ఆత్మహత్య నాటకాన్ని అల్లే ప్రయత్నం విఫలం. పోలీసులు దర్యాప్తు చేయగా అసలు కథ వెలుగు. ఆన్‌లైన్ ...
: జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ అరెస్టు
కోల్‌కతా ఆర్ జి కర్ ఆసుపత్రి జూనియర్ వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక పరిణామం. సిబిఐ ఆధ్వర్యంలో ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అరెస్టు. తాలా పోలీస్ స్టేషన్ ఇంచార్జీ అభిజిత్ ...
ముంబై నటి వేధింపుల కేసులో మరో మలుపు
ముంబై నటి వేధింపుల కేసులో పోలీసులపై చర్యలు ప్రారంభం ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణ సస్పెన్షన్ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కూడా చర్యలు సిద్ధం నటి ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు ...
వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు
జాతకాల పేరుతో మోసం చేస్తున్న వేణుస్వామి పై కేసు ప్రధాని ఫోటో మార్ఫింగ్ చేసినట్లు ఆరోపణ పిటిషన్ ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళిన మూర్తి జూబ్లీహిల్స్ పోలీసులను కేసు నమోదు చేయమన్న కోర్టు ...
సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి ఆదేశాలు: శాంతి భద్రతలకు భంగం కలిగించే రాజకీయ కుట్రలు సహించేది లేదు
సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నాల్లో బీఆర్ఎస్ ఉందని వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. హైదరాబాద్ ...