Ananthapuramu/Vidapanakal (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
మామడ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన మండల ఆగ్రో డీలర్ల సమావేశంలో నూతనంగా మామడ మండల ఆగ్రో డీలర్స్ యూనియన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మామడ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం మండల ఆగ్రో డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మామడ మండల ఆగ్రో డీలర్స్ యూనియన్ను నూతనంగా ఏర్పాటు చేసి, నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అధ్యక్షుడు: కాళగిరి నరేష్‌రెడ్డి (పొన్కల్) ఉపాధ్యక్షుడు: సామల భూంరెడ్డి (కోరిటకల్) కోశాధికారి: డి. శ్రీధర్‌రావు (మామడ)
ఈ కార్యక్రమంలో ఆగ్రో డీలర్లు అశోక్, బాబుసింగ్, రమేష్, భూషణ్‌రెడ్డి, అశోక్ కండ్ల, ప్రసాద్, డి. రాజ్‌కుమార్, ఈ. రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.












