Madhav Rao Patel

కళ్యాణి గ్రామంలో వరద నీరు చేరిన ఇండ్లు

కళ్యాణి గ్రామంలో వరద ప్రభావం: ఇండ్లల్లో చేరిన నీరు

తానూర్ మండలంలోని కళ్యాణి గ్రామంలో వరద ప్రభావం వాగులు పొంగిపొర్లడంతో ఇండ్లల్లోకి చేరిన వరద నీరు ఆహారపు ధాన్యాలు, బట్టలు తడిసిన పరిస్థితి విషసర్పాలు, వరద సమస్యపై గ్రామస్తుల ఆగ్రహం తానూర్ మండలంలోని ...

మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల ముందు వరద నీరు

మహాత్మా జ్యోతిబాపులే పాఠశాల జలదిగ్బంధనంలో

పాఠశాల ముందు వరద నీరు చేరింది 5, 6, 7 తరగతుల విద్యార్థులకు సెలవు వరద కారణంగా పాఠశాల జలదిగ్బంధనం ప్రమాదాల నివారణ కోసం ముందు జాగ్రత్తలు ముధోల్ మండలంలో ఎడతెరిపిలేని వర్షాల ...

స్వర్ణ ప్రాజెక్టు సందర్శనలో కలెక్టర్ స్వర్ణ ప్రాజెక్టు సందర్శనలో కలెక్టర్

స్వర్ణ ప్రాజెక్టు సందర్శనలో కలెక్టర్ అభిలాష అభినవ్

స్వర్ణ ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్ గేట్ల ద్వారా 12080 క్యూసెక్కుల నీరు విడుదల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టును ఆదివారం కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. ...