Madhav Rao Patel

Alt Name: అత్యాచారం, హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన - ధర్పల్లి, నిజాంబాద్

: అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి: పిఓడబ్ల్యూ డిమాండ్

ఐఎఫ్టియు పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ధర్పల్లి మండలంలో కొవ్వొత్తుల నిరసన కలకత్తాలో ట్రైనింగ్ డాక్టర్ అభయపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసన నిందితులను కఠినంగా శిక్షించాలని పిఓడబ్ల్యూ నాయకురాలు వి. పద్మ డిమాండ్  నిజాంబాద్ ...

Alt Name: బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న డిసిసి అధ్యక్షులు శ్రీ హరిరావు - సారంగాపూర్, నిర్మల్ జిల్లా

: బాధిత కుటుంబాలను పరామర్శించిన డిసిసి అధ్యక్షులు శ్రీ హరిరావు

సారంగాపూర్ మండలంలో డిసిసి అధ్యక్షులు శ్రీహర్రావు బాధిత కుటుంబాలను పరామర్శించారు అనారోగ్యంతో బాధపడుతున్న మరియు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు  సారంగాపూర్ ...

Alt Name: ప్రమాదవశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి - బైంసా, నిర్మల్ జిల్లా

వాగులో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి

బైంసా మండలం బిజ్జూరు గ్రామ శివారులో మత్తడి వాగులో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి మృతుడు కుబీర్ మండలం రంగశివుని గ్రామానికి చెందిన జాదవ్ అరవింద్ (25) బైంసా సీఐ, రూరల్ ఎస్సై శ్రీనివాస్ ...

: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల సూచనలు

: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల సూచనలు

dline Points: జిల్లా ఎస్పీ జానకి షర్మిల, గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించడంపై శాంతి కమిటీ సమావేశం విద్యుత్ సౌకర్యాలు, సీసీ కెమెరాలు, మరియు పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక సూచనలు నిమజ్జనం రోజున ...

గణేష్ ఉత్సవాలకు సంబంధించిన శాంతి సమావేశం - జిల్లా ఎస్పీ జానకి షర్మిల

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల సూచనలు

జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అవినాష్ కుమార్, మరియు ఇతరులతో శాంతి సమావేశం గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచన విద్యుత్, సీసీ కెమెరాలు, పారిశుధ్య కార్యక్రమాలకు ప్రత్యేక ...

Alt Name: సారంగాపూర్ మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు

: సారంగాపూర్ మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు

12 సంవత్సరాల సేవ తర్వాత రాజశేఖర్ రెడ్డి బదిలీ ఆలూరు పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు చైర్మన్ మాణిక్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని శాలువాతో సత్కరించారు నూతన అధికారి వికార్ అహ్మద్ కు ...

Alt Name: గడ్డెన్న వాగు ప్రాజెక్టు సమీక్ష – జిల్లా ఎస్పీ జానకి షర్మిల

: గడ్డెన్న వాగు ప్రాజెక్టు సమీక్ష: జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్పందన

ఎస్పీ జానకి షర్మిల గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితులను పరిశీలించారు అధికారులు కలిసి పనిచేయాలని, ముక్యంగా వర్షపాతం కారణంగా సృష్టమైన సమస్యలను వెంటనే నివారించాలని సూచించారు భైంసా ఏఎస్పీ అవినాష్ ...

Alt Name: నిర్మల్ జిల్లా ఇంటి గోడ కూలిన దృశ్యం

: నిర్మల్ జిల్లా తానుర్ మండలంలో భారీ వర్షానికి గోడ కూలిపోయి తీవ్ర నష్టం

నిర్మల్ జిల్లా తానుర్ మండలం తొండాల గ్రామంలో భారీ వర్షం బోగుల్వర్ రవి ఇంటి గోడ కూలడం ఇంట్లో ఉన్న సామగ్రి వర్షపు నీరుతో తడిగా మారడం ఇంట్లో నివసించడం కష్టం కావడం ...

#PartTimeTeachers #GurukulaSchool #Telangana #Principal #Education

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కు వినతిపత్రం అందజేత

పార్ట్ టైం టీచర్స్‌ను సెక్రటరీ ఆదేశాలతో తొలగించిన నేపథ్యంలో, ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి కు వినతిపత్రం అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అంకితభావంతో పని చేసిన టీచర్స్, ఒక్కసారిగా తొలగించడాన్ని నిందించారు. మున్ముందు సొసైటీకి ...

హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్ : పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, సీఎం రేవంత్ రెడ్డితో సహా హైడ్రా విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సరైనదిగా అభివర్ణించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ లోని చెరువుల్లో అక్రమ నిర్మాణాలను తొలిగించడం ...