ACB వలలో మరో అవినీతి తిమింగలం

ACB వలలో మరో అవినీతి తిమింగలం

ACB వలలో మరో అవినీతి తిమింగలం – అమలాపురం

అమలాపురం, అక్టోబర్ 16, 2025:

అమలాపురం తహసీల్దార్ అశోక్ ప్రసాద్ ఏసీబీ వలలో చిక్కారు. గంధం దుర్గ కొండలరావుకు చెందిన భూమిని ఆన్లైన్‌లో నమోదు చేయించేందుకు తహసీల్దార్ రూ. 1 లక్షల లంచం డిమాండ్ చేశారు. చివరికి బాధితుడు రూ. 50,000కు ఒప్పందం చేసుకున్నాడు.

సంబంధ వివరాలు:

తహసీల్దార్ అశోక్ ప్రసాద్ డేటా ఎంట్రీ ఆపరేటర్ రాము ద్వారా రూ. 50,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్-హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఈ ఘటనతో స్థానికుల మధ్య అవినీతి నిరోధానికి ప్రభుత్వ దృక్పథంపై అవగాహన పెరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment