రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి

తానూర్ మనోరంజని ప్రతినిధి అక్టోబర్ 13

తానూర్ మండలం జౌల (బి) గ్రామo సరిహద్దు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న మాల్వే యెన్కోబా (70) అనే వృద్ధుడు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మృతుడిని ముధోల్‌కు చెందిన యెన్కోబాగా ఎస్ఐ షేక్ జుబేర్ గుర్తించారు. కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment