60 క్వింటాళ్ల జొన్న పంట అగ్నిప్రమాదంలో బూడిద; రైతు దంపతుల ఆవేదన
రచయిత
Staff Reporter
3 నిమిషాల పఠనం
0
Share:
పాఠ్య పరిమాణం:
సారాంశం
కుంటాల మండల కేంద్రంలో రైతు ఎడ్ల నారాయణ సాగు చేసిన రెండెకరాల జొన్న పంట అనుకోని అగ్నిప్రమాదంలో కాలి బూడిదైంది. ఈ ఘటనలో సుమారు 60 క్వింటాళ్ల పంట నష్టపోగా, రూ.2.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.