పబ్లిక్ స్థలాలపై జన్మదిన వేడుకలు నిర్వహిస్తే చర్యలు

పబ్లిక్ స్థలాలపై జన్మదిన వేడుకలు నిర్వహిస్తే చర్యలు

పబ్లిక్ స్థలాలపై జన్మదిన వేడుకలు నిర్వహిస్తే చర్యలు

మనోరంజని తెలుగు టైమ్స్ ఆదిలాబాద్  04

ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా పబ్లిక్ స్థలాల్లో జన్మదిన వేడుకలు జరుపుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి అనుమతులు లేకుండా ఆదిలాబాద్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో రోడ్డుపై జన్మదిన వేడుకలు జరుపుకున్న మహాకాల్ అజయ్‌పై మావల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మహాకాల్ అజయ్‌తో పాటు ఆయన అనుచరులపై కూడా కేసు నమోదు చేశామన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment