ముథోల్ మండలంలోని రువ్వి గ్రామ సర్పంచ్ నక్క మల్లేష్ అనారోగ్యంతో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. గ్రామ అభివృద్ధికి పాటుపడిన మల్లేష్ మృతితో రువ్వి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రువ్వి సర్పంచ్ నక్క మల్లేష్ అనారోగ్యంతో మృతి
Share:

సారాంశం