వృద్ధురాలి మెడలో నుండి రెండు పేటల బంగారు తాడు అపహరించిన ట్రాలీ ఆటో డ్రైవర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాలవంచ బస్టాండ్ వద్దా వృద్ధురాలు ఉండగా ఎక్కడికి వెళ్లాలి అని అడిగిన ట్రాలీ డ్రైవర్ సారపాక వెళ్లాలని వృద్ధురాలు తెలియజేయగా సారపాక నేను తీసుకెళ్తానని ట్రాలీ ఆటో ఎక్కించుకొని పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి దగ్గర ఆపి మరల మొరంపల్లి బంజారా వద్ద ఆపడం వల్ల ఎందుకు ఆపావు బాబు అని ట్రాలీ డ్రైవర్ ని అడగగా డీజిల్ లేదు అనే చెప్పి లక్ష్మీపురం లో డీజిల్ కొట్టించుకొని క్రాస్ రోడ్ అడ్డరోడ్ వద్ద ఆ వృద్ధురాలని కొట్టి ఆమె మెడలో ఉన్న రెండు పేటల బంగారు తాడు అపహరించినట్లు ఈరోజు సారపాక లో ఆ మహిళ రోధిస్తూ తెలియజేస్తుంది ఇట్టి విషయమే ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది