ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు. -హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో-కొవ్వత్తుల ర్యాలీ.

ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు. -హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో-కొవ్వత్తుల ర్యాలీ.

ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు.
-హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో-కొవ్వత్తుల ర్యాలీ.

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 23 :-

ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు.
-హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో-కొవ్వత్తుల ర్యాలీ.

నిర్మల్ జిల్లా:-సారంగాపూర్:
కాశ్మీర్ పర్యాటకుల పై ఉగ్రవాదులు దాడిని తీవ్రంగా ఖండిస్తూ..సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించి
అమాయక పర్యాటకుల ప్రజల ప్రాణాలు కోల్పోయిన 28 మంది బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు ఈ సందర్బంగా వారు మాట్లాడారు.. ఉగ్రవాదులను పట్టుకొని నడిరోడ్డుపై ఉరితీయాలి అన్నారు దేశం కోసం ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండి ఉగ్రవాదాన్ని కూకుడువేళ్లతో తీసివేసేందుకు ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. అనంతరం.
ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment