రూ.5 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వ్యక్తిని హత్య చేసిన ముఠా
సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే సంఘటన
కర్ణాటక – హోస్పేట్ శివారులో గత నెల 28న XL వాహనాన్ని, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గంగాధర అనే వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులకు సమాచారమిచ్చిన స్థానికులు
గంగాధర పక్షవాతంతో బాధపడుతున్నాడని, అతను బండి నడిపే స్థితిలో లేడని అతని భార్య తెలపడంతో రంగంలోకి దిగిన పోలీసులు
హోస్పేట్‌లోని గంగావతి ప్రభుత్వ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కృష్ణ, బ్యాంకు ఉద్యోగి యోగరాజ్ సింగ్, గోసంగి రవి, అజయ్, రియాజ్ ముఠాగా ఏర్పడి పథకం పన్ని హత్య చేసినట్లు ఛేదించిన పోలీసులు