మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడుపై చీటింగ్ కేసు నమోదు

Cheating Case Harish Rao Brother

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

తేదీ: అక్టోబర్ 18, 2024

హైదరాబాద్, మియాపూర్ పరిధిలో మాజీ మంత్రి హరీష్ రావు సోదరుడు, మరదలు, మరియు ఇతర బంధువులపై చీటింగ్ కేసు నమోదైంది. బాధితుడు దండు లచ్చిరాజు చేసిన ఫిర్యాదులో, ఆయనకు తెలియకుండానే తన ఇంటిని అమ్మేశారని ఆరోపణలున్నాయి.

  • కేసు నమోదు:
  • మియాపూర్ పోలీసులు ట్రెస్‌పాస్ మరియు చీటింగ్ కేసులను నమోదు చేశారు.
  • ఫాస్మో హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరిట బ్లాంక్ చెక్ మరియు బ్లాంక్ ప్రామిసరీ నోటును తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొనబడింది.

2019 నుంచి బాధితుడు లచ్చిరాజు ఈ కేసులో పోరాడుతున్నారని ఆయన తెలిపారు. కేసు విచారణ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment