లైంగిక దాడికి యత్నించినందుకు యువకుడిపై కేసు నమోదు

లైంగిక దాడికి యత్నించినందుకు యువకుడిపై కేసు నమోదు

భీమిని: లైంగిక దాడికి యత్నించినందుకు యువకుడిపై కేసు నమోదు

భీమిని మండలంలోని అక్కలపల్లి గ్రామానికి చెందిన ఆరే సురేష్ అనే యువకుడు, ఈ నెల 17న ఉదయం గ్రామ శివారులో కాలకృత్యాలకు వెళ్తున్న 22 ఏళ్ల యువతిపై లైంగిక దాడికి యత్నించినట్లు భీమిని ఎస్ఐ విజయ్ కుమార్ ఆదివారం తెలిపారు. బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment