‘అటవీ అధికారులపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు’

‘అటవీ అధికారులపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు’

‘అటవీ అధికారులపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు’

ఇచ్చోడ సీఐ బండారి రాజు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, రైతుల స్థలాలను కబ్జా చేస్తూ, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిపై దాడులకు పాల్పడిన షేక్ అల్తాఫ్‌పై పీడీ కేసు నమోదు చేశారు. పదేపదే నేరాలకు పాల్పడే వారిపై నిఘా పెట్టి, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని, గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment