పెళ్లికి ముందే ప్రేమాయణం.. షాక్ ఇచ్చిన ప్రియుడు

పెళ్లికి ముందే ప్రేమాయణం.. షాక్ ఇచ్చిన ప్రియుడు

పెళ్లికి ముందే ప్రేమాయణం.. షాక్ ఇచ్చిన ప్రియుడు

తెలంగాణ : ప్రియుడు మోసం చేయడంతో ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బెల్కటూరుకి చెందిన యువతి అక్షిత, సురేష్ ప్రేమించుకోగా.. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. అనంతరం కర్ణాటకకు చెందిన యువకుడితో అక్షితకు వివాహం జరిపించారు. పెళ్లికి ముందే భార్యకు ప్రేమ వ్యవహారం ఉందని తెలుసుకున్న భర్త ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలో దగ్గరకు తీసిన ప్రియుడు శారీరకంగా వాడుకున్నాడు. పెళ్లి విషయం రాగానే ఆమెను దూరం పెట్టడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది

Join WhatsApp

Join Now

Leave a Comment